ఇది కదా అమ్మ ప్రేమ అంటే.. చావుకు ఎదురెళ్లి మరీ బిడ్డల ప్రాణాలు రక్షించిన తల్లి! ప్రపంచంలో తల్లికి మించిన దైవం లేదు. ఇది ఒక సినిమాలో డైలాగ్. ఇది కేవలం డైలాగ్ మాత్రమే కాదు అక్షర సత్యం. ఏ తల్లి అయినా తన బిడ్డలు ఆపదలో ఉన్నారంటే ప్రాణాలు అడ్డు పెట్టి అయినా సరే కాపాడుకుంటుంది. ఇలాంటి ఘటనలు సినిమాల్లోనే కాకుండా మనం నిజ జీవితంలో కూడా ఎన్నో చూసి ఉంటాం. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన కూడా మరోసారి అమ్మ మనసును, అమ్మ ప్రేమను తెలియజేసేలా ఉంది.